Devara: 100 డేస్ పూర్తి చేసుకున్న "దేవర"..! 2 d ago

featured-image

జూనియర్ ఎన్‌టీఆర్‌ హీరోగా నటించిన "దేవర" మూవీ 2024 సెప్టెంబర్ 27 విడుదల‌య్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. ఓటీటీ లో ఈ మూవీ రిలీజ్ అయినప్పటికీ పలుచోట్ల‌ థియేటర్ లలో ఇంకా ఆడుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఈస్ట్ గోదావరి, గుంటూరు, అనకాపల్లి, చిత్తూరు లోని పలు థియేటర్స్ లో ఆడుతోంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD